తిరుమల ఆలయ సమాచారం

వెంకన్న కొలువైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనానికి 24గంటల సమయం పడుతుంది, ఇక శ్రీవారి దర్శనానికి టైం స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకు 3గంటల సమయం పడుతుంది. ఇక నడకదారిన వచ్చే భక్తులకు స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. ప్రత్యెక దర్శనానికి కూడా 3 గంటల సమయం పడుతుంది. ఇక టిటిడి అధికారులు బ్రహ్మోత్సవాలకు రెడీ అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here