ఇండియా మొదటి ఇన్నింగ్స్ 273 ఆలౌట్…ఇండియాకు 27 పరుగుల లీడ్

ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఆట రెండోరోజు ఇండియా తన మొదటి ఇన్నింగ్స్ లో 273 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఛటేశ్వర్ పుజారా(132*) అద్భుత సెంచరీతో ఇండియా కోలుకుంది. 27పరుగుల లీడ్ సాధించింది విరాట్ కోహ్లీ మూడవ వికెట్టుగా వెనుదిరిగగానే ఇండియా బాట్సమెన్ పెవిలియన్ కు పోటీపడి క్యూ కట్టారు.ఒక్కొకరే పెవిలియన్ చేరుతున్నా, పుజారా పట్టుదలగా ఓ వైపు గోడలా నిలబడి, రాహుల్ ద్రావిడ్ ను గుర్తుకు తెచ్చాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మోయిన్ అలీ ఇండియా ను5 వికెట్లతో దెబ్బతీసాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండోరోజు ఆట ముగిసే సమయానికి 4 ఓవర్లలో 6 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ 246 & 6/0… కుక్ 2*, జెన్నింగ్స్ 4*
ఇండియా 273 &
శిఖర్ ధావన్ 23
కెఎల్ రాహుల్ 19
పుజారా 132*
కోహ్లీ 46
రహానే 11
పంత్ 0
హార్ధిక్ పాండ్యా 4
అశ్విన్ 1
షమీ 0
ఇషాంత్ శర్మ 14
బుమ్రా 6

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here