విశాల్ పుట్టిన రోజు కానుకగా పందెం కోడి 2 టీజర్

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పందెం కోడి సీక్వెల్ టీజర్ రిలీజ్ అయ్యింది. 2015 లో వచ్చిన పందెం కోడి సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. విశాల్ సరస కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాకి లింగు స్వామీ దర్శకత్వం వహించారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో లేడీ విలన్ గా కనిపించనున్నారు. ఈరోజు విశాల్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్.. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమాతో విశాల్ మాస్ హీరోగా మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here