మనదేశంలో ఆ ద్వీపంలోకి వెళ్ళలేరు… వెళ్ళితే తిరిగి రారు

మనదేశంలోనూ నో ఎంట్రీ బోర్డు ఉన్న ప్లేస్ ఒకటి ఉంది.. ఈ ప్లేస్ కేంద్ర ప్రాలిత ప్రాంతమైన అండమాన్‌కి దగ్గరలో ఒక చిన్న ఐలాండ్. బంగాళాఖాతంలో ఉన్న ఈ ద్వీపంలో మనుషులు కూడా నివసిస్తారు. వారిని సెంటినెల్స్ అని అంటారు.. మరి మనుషులు నివసిస్తున్నారు కదా.. ఎందుకు నో ఎంట్రీ బోర్డు అని అనుకుంటున్నారా…. ఈ ద్వీపంలో నివసించే వారు .. బయట వ్యక్తులను లోపలి అడుగు పెట్టనివ్వరు… ఈ తెగ ఈ ద్వీపంలో 60 వేల సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తుంది.. ఎవరైనా కొత్తవారు ఈ ద్వీపంలోకి అడుగు పెడితే.. మరణ శిక్షే.. 1901 జనాభా లెక్కల ప్రకారం అక్కడ 117 మంది ఉండగా 2004 లో వచ్చిన సునామీ తో చాలా మంది మరణించినట్లు 2011 వచ్చేసరికి 40 మంది నివసిస్తున్నారని అంచనా వేశారు. ఇక సునామీ వచ్చిన సమయంలో కూడా ఈ ఐలాండ్ ను హెలికాప్టర్ల ద్వారానే పరిరక్షించారు.. కానీ అడుగు పెట్టలేదు. దీంతో ప్రపంచ దేశాలు ఈ భూభాగాన్ని ఇండియా ప్రొటెక్షన్‌లో ఉంచాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here