ఇంగ్లండ్ ను నిలబెట్టిన బట్లర్-కుర్రన్..260/8… ఇంగ్లాండ్ లీడ్ 233…

ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో మూడవరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో తడబడి, జొస్ బట్లర్-సామ్ కుర్రన్ జోడీ ఆటతో నిలబడి 8 వికెట్లు కోల్పోయి 260 పరుగులు సాధించింది. దీంతో ఇప్పటికే 233 పరుగుల లీడ్ సాధించింది.
ఇండియా: 276 &
ఇంగ్లండ్: 246& 260/8…
అలిస్టర్ కుక్ 12
జెన్నింగ్స్. 36
మోయిన్ అలీ 9
జోరూట్. 48
జానీ బ్రిస్టో 0
బెన్ స్ట్రోక్స్ 30
జొస్ బట్లర్. 69
సామ్ కుర్రన్. 37*
అదిల్ రషీద్ 11

ఇండియా బౌలింగ్
అశ్విన్ 35-6-78-1
బుమ్రా 19-3-51-1
ఇషాంత్ శర్మ 15-4-36-2
మొహమ్మద్ షమీ 13.5-0-53-3
హార్దిక్ పాండ్యా 9-0-34-0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here