ఇంగ్లండ్ 271 ఆలౌట్.. ఇండియా టార్గెట్ 245

ఇండియా- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో నాలగవరోజు ఉదయం నిన్నటి స్కోర్ కు 11 పరుగులు జోడించి మిగతా రెండు వికెట్లను కోల్పోయి 271 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సామ్ కుర్రన్ రనౌట్ కాగా, స్టువర్ట్ బోర్డ్ ను షిమీ కీపర్ క్యాచ్ ద్వారా ఔట్ చేసాడు. దీంతో 244 పరుగుల లీడ్ సాధించింది. ఇక ఇండియా విజయలక్ష్యం 245 పరుగులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here