మరోసారి బ్యాటింగ్ వైఫల్యంతో ఇండియా ఓటమి…సిరీస్ కోల్పోయింది

ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో ఇండియా మరోసారి బ్యాటింగ్ వైఫల్యంతో 60 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే 1-3 తో సిరీస్ కోల్పోయింది.245 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా 69.4 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బౌలర్ ఆల్రౌండర్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంగ్లండ్ 8,9వ నంబర్లో బాట్సమెన్ చేసిన పరుగులతోనే గెలవడం విశేషం. కోహ్లీ, రహానే తప్ప ఒక్కరు కూడా కనీస పోరాటం చేయకుండానే పెవిలియన్ చేరారు. సేమ్ మొదటి టెస్టు లాగే ఈ టెస్టును కూడా చేజార్చుకున్నారు. మోయిన్ అలీ, సామ్ కుర్రన్ లే మ్యాచ్ విజేతలు.
ఇంగ్లండ్: 246 & 271
ఇండియా: 273 & 184
శిఖర్ ధావన్ 17
కెఎల్ రాహుల్ 0
పూజారా 5
విరాట్ కోహ్లీ. 58
రహానే 51
హార్దిక్ పాండ్యా. 0
రిషబ్ పంత్. 18
అశ్విన్. 25
ఇషాంత్ శర్మ 0
షమీ 8
బుమ్రా 0*

ఇంగ్లండ్ బౌలింగ్
ఆండర్సన్ 11-2-33-2
స్టువర్ట్ బ్రాడ్ 10-2-23-1
మోయిన్ అలీ 26-3-71-4
బెన్ స్ట్రోక్స్ 12-3 34-2
సామ్ కుర్రన్ 3.4-2-1-1
అదిల్ రషీద్ 7-3-21-0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here