చిన్నికృష్ణ వేషధారణలో మంత్రి లోకేష్ తనయుడు దేవాన్ష్

కృష్టాష్ణమి సందర్భంగా మంత్రి లోకేష్ తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియ జేశారు.ఈ సందర్భంగా తన కుమారుడు దేవాన్ష్ చిన్ని కృష్ణుడు వేషధారణలో ఉన్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘గిరిని సైతం గోటితో లేపినా, తులసీదళానికే తెలిపోయాడట! ఆయుధం పట్టలేదుకానీ, అసుర సంహారం ఆపలేదట! అందరికీ ఆదర్శప్రాయమైన ఆ శ్రీకృష్ణ భగవానుని స్మరిస్తూ, తెలుగు ప్రజలందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు!’ అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here